చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం.. చికెన్ తో చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది.. అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉండేలా గార్లిక్ చికెన్ ను ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. నాన్, రోటీ, వంటి వాటితో తినడానికి ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. మనలో చాలా మంది ఈ కర్రీని ఇప్పటికే రుచి చూసి ఉంటారు. ఈ గార్లిక్ చికెన్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే…