Garikipati Narasimha Rao: యూట్యూబర్ అన్వేష్ ఇటీవల ప్రముఖ ప్రవచన కర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై నీచంగా మాట్లాడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అన్వేష్‌పై విరుచుకుపడింది. ఫాలోవర్స్ సైతం భారీగా తగ్గారు. దీంతో అన్వేష్ ఇటీవల క్షమాపణలు సైతం చెప్పాడు. అయితే.. తాజాగా గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి పరోక్షంగా స్పందించారు. నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఛీత్కరించుకున్నప్పుడే…