Brazil: బ్రెజిల్ లోని పరానా ప్రాంతంలో ఒక బస్సులో 20 ఏళ్ల యువతి మృతదేహంగా కనుగొనబడడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన గారాపువావా అనే ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన యువతికి శరీరానికి 26 ఐఫోన్లు అంటించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అక్కడి సివిల్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. Mrunal Thakur: డెకాయిట్ కోసం మృణాల్ ఎదురుచూపులు! ఇకపోతే, బస్సు ప్రయాణంలో ఆమె అకస్మాత్తుగా…