మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఉడుంబు’ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల్ని గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. గతంలో శ్రీధర్ ‘చిత్రాంగద’, ‘ఇదం జగత్’, ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాలతో పాటు ‘కుమారి 21 ఎఫ్’ మూవీని కన్నడలో రీమేక్ చేశారు. ప్రస్తుతం రమ్యకృష్ణతో కన్నడలో ‘శివగామి’ చిత్రం నిర్మిస్తున్నారు. మలయాళంలో కె.టి. తమరక్కుళం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఉడుంబు’ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు పోటీ పడినా శ్రీధర్ వాటిని పొందడం విశేషం. ఈ సినిమాను త్వరలోనే…