లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలా మనిషిని కదిలించే అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ‘గ్యాంగ్ లీడర్’ అవుతుంది. ఇందులో ఫైట్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్, అన్ని పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉంటాయి. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్…
లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలాంటి ఏ ఎమోషన్స్ ని బేస్ చేసుకోని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది అలాంటిది అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ఆ మూవీ ఇంకెంత హిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అలాంటిదే. ఇందులో ఫైట్స్ వేనుమా…
కార్తికేయ… ‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీలో హీరోగా నటించినా, గుర్తింపు మాత్రం ‘ఆర్. ఎక్స్. 100’తోనే వచ్చింది. ఆ గ్రాండ్ సక్సెస్ కారణంగా కార్తికేయ గత మూడేళ్లుగా వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతనిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీయాలనుకున్న దర్శకులు, యాక్షన్ డ్రామాలు చేయాలనుకున్న నిర్మాతలు క్యూ కట్టారు. అలా వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′,…
ప్రియాంక అరుళ్ మోహన్.. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండిపోయింది. ఇక అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీకారం, డాక్టర్ చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ట్రెడిషన్ లుక్ లో కనిపించినా, ట్రెండీగా కనిపించినా కుర్రాళ్ళు గుడి కట్టేస్తున్నారు. తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. పూల పూల డ్రెస్…