Home
Ganesh Chaturthi 2026
Ganesh Chaturthi 2026 News
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచే నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. ఉదయం నుంచే 50 వేల మందికి పైగా దర్శనం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచే భక్తుల రాక వేగంగా పెరిగింది. ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు… -
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
Stock Markets Crash: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. వారం స్టార్ట్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాల మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. జపాన్ నుంచి దక్షిణ కొరియా, పాకిస్థాన్ వరకు ప్రధాన సూచీలన్నీ నిలువునా కుప్పకూలాయి. అయితే ఈ దారుణ పరిస్థితుల్లో భారతీయ మదుపరులకు మాత్రం అనూహ్య ఊరట లభించింది. సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దేశీయ మార్కెట్లను ముంచెత్తాల్సిన… -
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
Ganesh Chaturthi 2026: వినాయక చవిత వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. గణపతికి ఇష్టమైన పత్రితో పాటు.. ఆయన మెచ్చే ఆహారాన్ని కూడా భక్తులు భక్తితో సమర్పిస్తున్నారు.. ఈ సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిలో రూ.27,000 ధర ఉన్న ‘గోల్డెన్ మోదక్’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న సాగర్ స్వీట్స్ ఈ ప్రత్యేక మోదక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలో రూ.27 వేలు..… -
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధినా మండపాలు నిర్మించి, వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణనాథుడి తొలి పూజలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఖైరతాబాద్ బడా గణేష్‌కు మొదటి పూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం… -
Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
Kanipakam Vinayaka Brahmotsavam 2026: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలకు, వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. స్వామివారి దర్శనం కోసం సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం లక్ష లడ్డూలు.. ఐదు వేల వడలు… -
Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
Ganesh Chaturthi 2026: వినాయక చవితి వచ్చేసింది.. గల్లీ నుంచి ఢిల్లీ దాక అనే విధంగా.. ప్రతి గల్లీ, ఊరు, వాడ, పల్లెటూరు, పట్నం అనే తేడా లేకుండా.. గణపతి మంఠపాలు సిద్ధం అవుతున్నాయి.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. ఏర్పాట్లలో మునిగి పోయారు భక్తులు.. మరోవైపు.. చిరు వ్యాపారులు వర్షాల్లోనే ఇబ్బందులు ఎదురైనా విగ్రహాలు, పూజా సామాగ్రి విక్రయిస్తున్నారు.. అయితే, చాలా మంది ఇంట్లోనే గణపతిని ప్రతిష్టిస్తుంటారు.. గణేష్ చతుర్థి సందర్భంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో… -
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
Ganesh Chaturthi 2026: దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం సంతరించుకుంది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి ప్రారంభం కావడంతో బొజ్జ గణపయ్య పూజకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర దినాన భక్తులు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో తమ ఇళ్లు, వివిధ వేదికలు, పండళ్లలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మతపరమైన విశ్వాసాల ప్రకారం, ఈ 10 రోజుల పాటు గణపతి భూమిపై నివసిస్తూ తన భక్తుల కష్టాలను, విఘ్నాల్ని తొలగిస్తారని నమ్ముతారు. వేద… -
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
Visakhapatnam Ganesh Idol Protest: విశాఖలో వినాయకుడు నిరసనకు దిగాడు?. మనుషులకే కాదు దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా?.. అన్నట్టే వినూత్న రీతిలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు అందిస్తున్నారు భక్తులు. విశాఖపట్నంలో వినాయక చవితి 2026 సందర్భంగా చేపట్టిన ఈ వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నీటి ఎద్దడి, డేటా సెంటర్ల కారణంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేసేందుకు వినాయకుడి విగ్రహాన్నే నిరసనకు ప్రతీకగా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో… -
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
Ganesh Chaturthi 2026: భారతదేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకొనే గణేష్ చతుర్థి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండగ కోలాహలం, భక్తుల ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథితో ఈ పది రోజుల గణేశోత్సవాలు ప్రారంభమవుతాయి. మన ఇళ్లలోకి ఆ గణపతి బప్పాను ఆహ్వానించడానికి భక్తులంతా చాలా ఆతురుతతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి వినాయక చతుర్థి సెప్టెంబర్ 14న వస్తుందా లేక 15న వస్తుందా… -
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
Free Electricity for Ganesh Mandapams: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథినే ‘గణేష్ చతుర్థి’గా భావిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం.. 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14వ జరుపుకోనున్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు మరింత వైభవంగా, ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం…
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!