Home
Gaming Smartphone
Gaming Smartphone News
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
Red Magic 12 Pro+ Launched: స్మార్ట్ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా హై-ఎండ్ గేమ్స్ ఆడేవారి కోసం కంపెనీలు శక్తివంతమైన ప్రాసెసర్లు, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, పెద్ద బ్యాటరీలతో కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో Red Magic 12 Pro+ పేరుతో కొత్త గేమింగ్ స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లో 8,400mAh భారీ బ్యాటరీ, 185Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, హై-ఎండ్ ప్రాసెసర్ వంటి… -
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
Infinix GT 50 Pro: గేమింగ్ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ఇన్ఫినిక్స్ మరో కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇదివరకు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Infinix GT 50 Pro స్మృతి ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లో అక్టోబర్ 27న లాంచ్ కానుంది. గతేడాది జూన్లో విడుదలైన GT 30 Proకు కొనసాగింపుగా ఈ ఫోన్ రానుంది. సూపర్కార్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక 3D ఎఫెక్ట్తో పాటు, వెనుక భాగంలో కనిపించే… -
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి, పర్ఫామెన్స్ బేస్డ్ “టర్బో” సిరీస్ను భారత్ లో మొదటిసారిగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ X అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక టీజర్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలైంది, అక్కడ దీని ధర 1,999 యువాన్ల (దాదాపు రూ.28,200) నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో దీని ధర సుమారు రూ.45,000 ఉండవచ్చని, ఇది జూన్ 5న… -
Redmi K90 Max: 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. కూలింగ్ ఫ్యాన్తో రెడ్మి 5G ఫోన్
రెడ్మి త్వరలో మరో కొత్త 5G ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కంపెనీ రెడ్మి K90 మ్యాక్స్ అనే పేరుతో ఈ ఫోన్ను పరిచయం చేయనుంది. ఈ హ్యాండ్ సెట్ అధికారిక రెండర్లు మొదటిసారిగా వెలుగులోకి వచ్చాయి, దీని విడుదలకు ముందే దాని మొత్తం డిజైన్ను మనకు చూపిస్తున్నాయి. కంపెనీ ఈ పరికరాన్ని కొత్త ‘స్పేస్ సిల్వర్’ రంగులో ఆవిష్కరించింది. ఇది ఆకట్టుకునే రూపంతో, పనితీరుకు అధిక ప్రాధాన్యతనిచ్చే స్మార్ట్ఫోన్ అని నివేదికలు సూచిస్తున్నాయి. Also… -
Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!
Infinix GT 30 Pro: ఇన్ఫినిక్స్ తన ప్రీమియమ్ గేమింగ్ స్మార్ట్ఫోన్ సిరీస్లో తాజా మోడల్ అయిన Infinix GT 30 Pro ను భారత్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 144Hz AMOLED డిస్ప్లే, పవర్ఫుల్ Dimensity 8350 Ultimate ప్రాసెసర్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ప్రత్యేక గేమింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది గేమింగ్ లవర్స్కు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోడల్. డిస్ప్లే, డిజైన్: GT 30 ప్రో ఫోన్లో 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్… -
HONOR X60 GT: స్టైలిష్ లుక్, హై-ఎండ్ ఫీచర్లతో రాబోతున్న కొత్త గేమింగ్ స్మార్ట్ఫోన్ విడుదల!
HONOR X60 GT: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్, నేడు తన కొత్త హై-ఎండ్ గేమింగ్ ఫోన్ Honor X60 GT ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్, గేమింగ్కు అనుకూలమైన స్పెసిఫికేషన్లు మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మొబైల్ విశేషులను ఒకసారి చూద్దామా.. Honor X60 GT ప్రో మోడళ్లతో… -
REDMAGIC 10 Air: గేమర్ల కోసం ప్రత్యేకంగా త్వరలో విడుదలకు సిద్ధం కానున్న రెడ్మ్యాజిక్ 10 ఎయిర్ స్మార్ట్ఫోన్
REDMAGIC 10 Air: రెడ్మ్యాజిక్ 10 సిరీస్లోని కొత్త స్మార్ట్ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ను మూడు ఆకర్షణీయమైన కలర్స్లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్ సంబంధించి రెడ్మ్యాజిక్ CEO నీ ఫీ మాట్లాడుతూ.. ఈ ఫోన్ పొడవుగా,…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..