Realme 15 Pro 5G: రియల్‌మీ సంస్థ Realme 15 Pro 5G Game of Thrones Limited Edition స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఇప్పటికే విడుదలైన రియల్‌మీ 15 Pro 5G మోడల్‌ను ఆధారం చేసుకుని రూపొందించబడింది. అయితే ఇందులో ప్రఖ్యాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ సిరీస్ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైన్ అంశాలు, థీమ్‌లను పొందుపరిచారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్,…