మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాజమౌళి సినిమాతో వచ్చిన ఇమేజ్ ని కంటిన్యు చెయ్యాలి అంటే రాజమౌళి అంతటి దర్శకుడితోనే నెక్స్ట్ సినిమా చెయ్యాలి అని తెలిసిన చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ని రంగంలోకి దించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారి బడ్జట్ తో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15 అనే వర్కింగ్ టైటిల్ గా…