Sri Lanka vs New Zealand: శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 26న జరగనుంది. గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 276 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా 211 పరుగులకే…