సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా.. ఎలాంటి ఆహారం తీసుకున్న బరువు పెరగడం లేదా.. అయితే.. ఈ యోగాసనాలతో బరువు పెరగవచ్చు. బరువు తగ్గడానికే కాదు.. పెరగడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల సహాయంతో మీరు మీ శరీర ఆకృతిని మార్చుకోవచ్చు. మీ దినచర్యలో ఈ యోగా ఆసనాలను చేయడం ద్వారా మీరు బరువు పెరగవచ్చు. ఇంతకీ ఆ యో