Mahesh fans Targeting Pawan Kalyan Gabbar Singh Re Release Target: కొత్త సినిమాలేమో గానీ, రీ రిలీజ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం తెలుగు హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మామూలుగా అయితే.. కొత్త సినిమాల రికార్డ్స్ విషయంలో హీరోలు పోటీ పడుతుంటారు. ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రీ రిలీజ్ రికార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటి వరకు రీ…
టాలీవుడ్ లో నటుడు నుండి నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బండ్ల గణేష్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఇక ఆయన స్పీచెస్ కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మేధావులైన రైటర్స్ సైతం విస్తపోయేలా ఆన్ ద స్పాట్ పంచెస్ తో దంచేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ.గత కొంతకాలంగా సినిమా ఫంక్షన్స్ కి దూరంగా ఉన్న బండ్ల గణేష్ చాలాకాలం తర్వాత గబ్బర్ సింగ్ రీ రిలీజ్…
‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్‌ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్, బండ్ల…
Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.…
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి… రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. మఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాపులు లేచిపోయేలా ఎంజాయ్…