Home
G7
G7 News
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
Petrol Diesel Price: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. అయితే చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, OPEC+లోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు నవంబర్‌లో ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. నవంబర్‌లో చమురు ఉత్పత్తిలో మార్పు లేదు OPEC+ ఉపసమూహంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్థాన్, అల్జీరియా, ఒమన్… -
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
G7 Emergency Oil Release: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా ఆందోళనల నేపథ్యంలో G7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో G7 దేశాలు తమ అత్యవసర నిల్వల నుంచి 10 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, డీజిల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి అంగీకరించాయి. ఈ విడుదలను అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సమన్వయంతో చేపట్టనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ప్రస్తుత G7 అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షతన జరిగిన… -
Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉంటుదని శనివారం వైట్‌హౌజ్ ధ్రువీకరించింది. ఇరువురు నేతల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, మిడిల్ ఈస్ట్ పరిస్థితుల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధాని తన వారం రోజు పర్యటన ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటన కోసం బయలుదేరారు. పర్యటకు వెళ్లడానికి ముందు భారతదేశ వ్యూహాత్మక దృష్టిలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక… -
G7 Summit: మోడీని ఆహ్వానించడంపై కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు..
G7 Summit: కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన… -
Trump: ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్.. పుతిన్ ఏమన్నారంటే?
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్‌కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్… -
Canada: ట్రంప్ విధానాల వల్ల ‘‘ఎవరూ సురక్షితంగా లేదు’’.. G7కి కెనడా వార్నింగ్..
Canada: G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి కెనడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అమెరికాను ఉద్దేశిస్తూ జీ7 దేశాలకు హెచ్చరికల చేశారు. అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. యూరప్, బ్రిటన్ వంటి మిత్రదేశాలను హెచ్చరిస్తూ.. ‘‘అమెరికాకు అత్యంత సన్నిహితుడైన కెనడాకు ఇలా చేయగలిగితే, ఎవరూ సురక్షితంగా లేరు’’ అని ఆమె అన్నారు. Read Also: Sambhal holi celebration: 46 ఏళ్ల తర్వాత సంభాల్‌లో హోలీ వేడుకలు..… -
PM Modi: ఇటలీలో మోడీ బిజిబిజీ.. అగ్ర నేతలతో సమావేశం
జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధాని మోడీ.. శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలు దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. -
G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు… -
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై జీ 7 కీలక నిర్ణయం…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ఆక్రమణల తరువాత జరుగుతున్న పరిణామాలను ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే కాబూల్‌లోని రాయబార కార్యాలయాలను అనేక దేశాలు మూసేశాయి. తాలిబన్లు శాంతియుతంగా పరిపాలన అందిస్తామని చెబుతూనే అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. వచ్చే వారం జీ 7 దేశాలు సమావేశమయ్యి ఆఫ్ఘన్ పరిస్తితులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని పౌరుల రక్షణకు మానవతా దృక్పధంలో ఆదుకోవడానికి… -
చైనా దూకుడు తగ్గించేందుకు శతృవుతో జతకడుతున్న అమెరికా…!!
గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక…
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!