Home
G20 Summit In Delhi
G20 Summit In Delhi News
-
G20 Summit 2023: ఢిల్లీలో భారీ వర్షం.. నీట మునిగిన భారత్ మండపం.. రూ.2700కోట్లు వృథా
G20 Summit 2023: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు. నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
G20 Summit: జీ20 విందుకు మల్లికార్జున్ ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై మండిపడ్డ పి.చిదంబరం
G20 Summit: జీ-20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ నేతల కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందుకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. -
G20 Summit 2023: సెప్టెంబర్ 10 వరకు ఢిల్లీలో ఆంక్షలు.. ఏవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే?
G20 Summit 2023: జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు. -
G20 Summit 2023: జీ20 సమ్మిట్‌లో ఉపయోగించే.. జీరో ట్రస్ట్ మోడల్ అంటే ఏమిటి?
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్‌లైన్‌లో భద్రతా చర్యలను పెంచింది. -
G20 Summit: జీ20 విందుకు మాజీ ప్రధాని దేవెగౌడ గైర్హాజరు.. కారణం ఇదే
G20 Summit: ఢిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 విందుకు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ హాజరుకావడం లేదని వార్తలు వచ్చాయి. -
G20 Summit: ఢిల్లీకి వెళ్లాలన్నా.. అక్కడనుంచి రావాలన్నా ఫ్లైట్ టైం మార్చుకోండి..
G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి. -
G20 Summit in Delhi: జీ20 సమ్మిట్ దృష్ట్యా 300రైళ్లు రద్దు
G20 Summit in Delhi: జీ20 శిఖరాగ్ర సమావేశం 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్‌లో దేశ రాజధానిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖుల సమ్మేళనం జరగనుంది. జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. -
4-Day Lockdown: అక్కడ నాలుగు రోజులు అన్నీ బంద్..!
G20 Summit in Delhi, All schools, offices, banks, G20 Summit, 4-Day Lockdown, Security Preparations
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!