G20 Summit: జీ20 విందుకు మాజీ ప్రధాని దేవెగౌడ గైర్హాజరు.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: ఢిల్లీలో సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగనున్న జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 విందుకు మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ హాజరుకావడం లేదని వార్తలు వచ్చాయి. సాక్షాత్తూ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.
హెచ్‌డి దేవెగౌడ ట్వీట్ చేస్తూ, “ఆరోగ్య కారణాల వల్ల సెప్టెంబర్ 9న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే G20 విందుకు నేను హాజరు కాలేను, ఈ విషయాన్ని నేను ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశాను, నేను G20 సమ్మిట్ కి హాజరు కాలేను. మీరు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
Read Also:Farmers Concern: రైతుల ఆందోళన.. గోదాంలో యూరియా కట్టల కోసం డిమాండ్
G20 సమ్మిట్ డిన్నర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా ఆహ్వానించారు. జి 20కి ముందు మన్మోహన్ సింగ్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొత్త ప్రపంచ వ్యవస్థను నిర్వహించడంలో భారతదేశం పాత్ర ముఖ్యమైనదని అన్నారు. శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే భారతదేశం తన సార్వభౌమ, ఆర్థిక ప్రయోజనాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
I will not be attending the G20 dinner organised by the Hon. President of India Draupadi Murmuji, on 09 September 2023, due to health reasons. I have already communicated this to the government. I wish the G20 summit a grand success. @PMOIndia @rashtrapatibhvn
— H D Deve Gowda (@H_D_Devegowda) September 8, 2023
జి-20 సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల దేశాధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ప్రధాని మోడీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 8న, ప్రధానమంత్రి మారిషస్, బంగ్లాదేశ్, అమెరికా నాయకులతో LKMలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది కాకుండా, సెప్టెంబర్ 9 న, జీ20 సమావేశాలతో పాటు మోడీ బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Read Also:G20 Summit 2023: జీ20 విందుకు రాష్ట్రపతి ఆహ్వానం.. హాజరు కానున్న ఇండియా కూటమి నాయకులు
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!