ఏఆర్ రెహమాన్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. తక్కువ టైంలో స్టార్ కంపోజర్‌గా మారాడు జీవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదన్నాడు. అమరన్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్స్‌తో జీవీ ప్రకాష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమరన్ హిట్టుకు కథ ఎంత బలమైనదో మ్యూజిక్ కూడా అంతే కీ రోల్ ప్లే చేసింది. ఇక కమల్ హాసన్ అంబరీవ్ దర్శకత్వంలో…