ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. తాజాగా టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఇటీవల “AI ఫోన్” నమూనాను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మానవుడిలా పనిచేయడానికి దగ్గరి పోలిక కలిగి ఉంది. అయితే ఈ డెవలప్ మెంట్ ను చాలా మంది ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తున్నారు. Also Read:Supreme Court: ‘ఇండిగో సంక్షోభం’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఝలక్…