Home
Future City Commissionerate
Future City Commissionerate News
-
Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని ప్లాస్టిక్ కుర్చీలకు అంటుకోవడంతో ఈ ప్రమాదం మొదలైంది. ప్లాస్టిక్ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే కంపెనీ అంతటా వేగంగా వ్యాపించాయి. దట్టమైన నల్లటి పొగతో పాటు మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర… -
Hyderabad: రూ.6.78 కోట్ల నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్..
Hyderabad: రాష్ట్రంలో కలకలం రేపిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్ను పోలీసులు ఛేదించారు. ఏకంగా రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ ₹500 నోట్లను ముద్రిస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, షాద్నగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా రట్టు చేశాయి. ఈ ఆపరేషన్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వాహన తనిఖీల్లో దొరికిన నిందితులు అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!