ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు.. కష్టం చేసుకొని కడుపు నిండా తిందామనుకుంటే ధరలు మండిపోతున్నాయి.. సాదారణంగా ఉల్లిపాయలు కొస్తే ఘాటుకు కన్నీళ్లు వస్తాయి.. కానీ ఇప్పుడు టమోటాల ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. ఒక్కసారిగా సెంచరీ దాటేసాయి..ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 200 పలుకుతున్నాయి.. పెరిగిన టమోటాలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. తాజాగా టామోటా లపై కొందరు యువకులు…