మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు ఎంతో మీకు తెలుసా?! 70 సంవత్సరాలు!! చిత్రం ఏమంటే… ఆయనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, మరి కొందరు సినిమా రంగం నుండే తప్పుకున్నారు. మమ్ముట్టిని ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా అంగీకరించడానికి ఎవరి మనసూ ఒప్పుకోదు. ఇటీవల మమ్ముట్టి తాను డిగ్రీ చదివిన ఎర్నాకులం మహారాజా కాలేజీ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అతని క్లాస్ మేట్స్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు.…
‘ఫ్రెండ్స్ : ద రీయూనియన్’… మార్చ్ 27న ప్రసారం అయింది. అమెరికాలో హెచ్ బీఓ మ్యాక్స్, ఇండియాలో జీ5 ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకి అందించాయి. అయితే, 1994 నుంచీ 2004 దాకా… పదేళ్ల పాటూ ‘ఫ్రెండ్స్’ టెలివిజన్ షో ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది. అటువంటి పాప్యులర్ తాలూకూ నటీనటులు ఇప్పుడు మళ్లీ కలిశారు. ఆ రీయూనియన్ పై ప్రపంచం అంతా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే 27వ తేదీన భారీ స్పందన లభించింది కూడా. అయితే,…