Home
Fridge Cleaning Tips
Fridge Cleaning Tips News
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
వంటగదిలో మనం ప్రతిరోజూ ఎక్కువగా తాకే వస్తువుల్లో ఫ్రిజ్ డోర్ హ్యాండిల్ ఒకటి. వంట చేసేటప్పుడు నూనె, మసాలాలు, ఆహారపు రేణువులు, చేతుల చెమట హ్యాండిల్కు అంటుకుని క్రమంగా జిగటగా మారుతాయి. ఇది ఫ్రిజ్ను మురికిగా చూపించడమే కాకుండా క్రిములు పెరిగే ముప్పునూ పెంచుతుంది. అయితే దీన్ని శుభ్రం చేయడానికి ఖరీదైన లేదా ఘాటైన రసాయన క్లీనర్లు అవసరం లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే సులభంగా మెరిపించవచ్చు. హ్యాండిల్ ఎందుకు జిగటగా మారుతుంది? చేతులతో తరచుగా… -
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
Clean Fridge Door Rubber: రిఫ్రిజిరేటర్ను శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా లోపలి అరలు, డ్రాయర్లు, బయటి డోర్లను మాత్రమే శుభ్రం చేస్తాము. కానీ ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ (గాస్కెట్)ను శుభ్రం చేయడం చాలామంది మర్చిపోతుంటారు. నిజానికి ఫ్రిజ్లోనే అత్యధికంగా మురికి, బ్యాక్టీరియా, బూజు పేరుకుపోయే ప్రదేశం ఈ రబ్బర్ సీలే..! దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి, దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిజ్ రబ్బరు సీల్పై బూజు… -
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
Fridge Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా పాడవకుండా ఉండేందుకు పాలు, కూరగాయలు, వండిన పదార్థాలు, పండ్లు ఇలా దాదాపు అన్నింటినీ ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. అయితే తరచుగా ఉపయోగించడం వల్ల ఫ్రిజ్లో ఆహార మరకలు, జిగురు, దుర్వాసనలు పేరుకుపోవడం సహజం. సరైన శుభ్రత లేకపోతే ఈ వాసనలు మరింత తీవ్రంగా మారి ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చాలామంది ఫ్రిజ్ ను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేస్తుంటారు.… -
Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!
Refrigerator Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా వచ్చే వింత వాసన వల్ల అసౌకర్యంగా అనిపించడమే కాకుండా, అతిథుల ముందు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా పాడైపోయిన ఆహారం, ఒలికిపోయిన ద్రవాలు లేదా ఫ్రిజ్ను తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే, ఎలాంటి రసాయనాలు లేకుండా మీ ఫ్రిజ్ను శుభ్రంగా, తాజాగా… -
Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..! అయితే ఇది మీకోమే
Fridge Cleaning Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్ అయిపోయింది. తీరిక లేని, ఉరుకులుపరుగుల జీవితంలో కూరగాయలు ఏరోజువి ఆ రోజుకొనలేక ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. వాటిని తాజాగా ఉంచుకోవడానికి, అలాగే మిగిలిన కూరలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ను వినియోగిస్తున్నాం. ఇవన్ని సరేగాని ఫ్రిజ్ శుభ్రత గురించి పట్టించుకుంటున్నారా. ఒకవేళ పట్టించుకోకపోతే అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు నిపుణులు. అసలు ఫ్రిజ్ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.. H.…
తాజావార్తలు
-
AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
-
Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
-
Delhi riots UAPA case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ నిరాకరణ!
-
Weight Loss Injection: ‘ఫ్యాట్ టూ ఫిట్’ పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!