ఇటీవలి కాలంలో AI వాడకం విపరీతంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 5G విస్తరణతో, జియో తన AI ఆఫర్లలో గణనీయమైన మార్పు చేసింది. ఈ క్రమంలో జియో తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన అపరిమిత 5G వినియోగదారులందరూ ఇప్పుడు Google జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందుతారని ప్రకటించింది. అంటే మీరు ఈ ఆఫర్ కింద దాదాపు రూ. 35,100 ప్రయోజనం పొందుతారు. ఈ ఫీచర్ ఈరోజు, నవంబర్ 19,…