Home
Fraud Alert
Fraud Alert News
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
MAA: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ ‘మా’ (Movie Artistes Association) అని తాజాగా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా ‘మా’ పేరును వాడుకుంటూ కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అసోసియేషన్ దృష్టికి రావడంతో, ఈ మోసగాళ్ల పట్ల నటీనటులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని తెలుగు నటీనటులకు ‘మా’ మాత్రమే ఏకైక గుర్తింపు పొందిన సంఘం, కానీ… -
Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు సరికొత్తగా ఎర వేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అడుగు వేస్తే, జీవితాంతం సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఘటన షాక్ కలిగిస్తోంది. ఒక వ్యక్తి ఫేస్‌బుక్ బ్రౌజ్ చేస్తుండగా, “లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి – ఇప్పుడే Tubi TV యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి” అనే ప్రకటన కనిపించింది. ఆ ఆసక్తితో ఆయన… -
Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని… -
Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై డిప్యూటీ సీఎం కీలక ట్వీట్..
అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌లో స్పందించారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వినియోగదారులు లేవనెత్తిన కొన్ని ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు.
తాజావార్తలు
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!