Home
France Protests
France Protests News
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యారంగానికి నిధుల కొరత, జీవన వ్యయాలు అధికం కావడం వంటి సమస్యలపై ప్రజలు ఆందోళనకు దిగారు. రాజధాని పారిస్‌తో పాటు పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెయ్యి మందికి పైగా అరెస్టయ్యారు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. పారిస్‌తో పాటు లియోన్, క్లెర్మాంట్-ఫెరాండ్, స్ట్రాస్‌బర్గ్ వంటి నగరాల్లో… -
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి సంబంధించిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. సీజేపీ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్‌లో అల్లర్లను ప్రస్తావించింది. మొదట విద్యార్థి ఆందోళనగా ప్రారంభమైన నిరసనలు అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారి తీశాయని కోర్టు పేర్కొంది. నిరసనలకు అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారుల్ని నియంత్రించడానికి మాత్రమే కాకుండా, ఇతరులు చేరి పరిస్థితిని చెడగొట్టకుండా చూడటానికి అవసరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. జస్టిస్… -
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
Italy Protests: ఇటలీ వీధులు ఇప్పుడు నిరసనల సెగతో రగిలిపోతున్నాయి. సాధారణంగా రాజకీయ ఆందోళనల్లో పెద్దలు లేదా కాలేజీ యువత రోడ్లపైకి వస్తుంటారు. కానీ ఇటలీలో మాత్రం ఇంకా ఓటు హక్కు కూడా రాని స్కూల్ పిల్లలు, ‘జెన్-ఆల్ఫా’ తరానికి చెందిన మైనర్లు రోడ్లపైకి వచ్చి ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించారు. శనివారం జరిగిన తీవ్ర ఆందోళనల్లో ఆందోళనకారులు ఏకంగా రూ. 4,400 కోట్ల విలువైన ఆస్తులను తగలబెట్టి బూడిద చేసేశారు. ఈ పరిణామం ప్రధాని జార్జియా… -
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
Donald Trump: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలు, దహనాలు, లూటీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలో నెలకొన్న అశాంతికి ‘‘వలసదారులే’’ కారణమని వ్యాఖ్యానించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తల మనసుల్లో ద్వేషం ఉందని ఆరోపించారు. ఫ్రాన్స్ తన సరిహద్దుల్ని మూసేసి, పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాలని సూచించారు. ‘‘ఫ్రాన్స్ మండిపోతోంది, పూర్తిగా భిన్నమైన ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తుల వలసలు, వారి మనసుల్లో ద్వేషం, గొప్పగా ఉన్న ఫ్రాన్స్‌ను ఛిన్నాభిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే… -
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
Kiren Rijiju: బంగ్లాదేశ్, ఫ్రాన్స్ దేశాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనల తరహాలోనే భారత్‌లో విధ్వంసానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అధికార మార్పు ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని, బాహ్య శక్తుల ద్వారా కాదని ఆయన స్పష్టం చేస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింస, ఫ్రాన్స్‌లో అల్లర్లు, దహనాలు, దోపిడీలను ప్రస్తావిస్తూ భారతదేశంలో ఇలాంటి పరిణామాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. భారతదేశ వ్యతిరేక శక్తులు, కొందరు… -
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
World Protests: అల్లర్లు, నిరసనలతో ప్రపంచ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థి ఉద్యమంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. హింసాత్మక సంఘటలు చెలరేగుతున్నాయి. నిరసనకారులు దోపిడీదారులుగా మారారు. వాహనాలకు నిప్పు పెట్టడం, దుకాణాల్లో దోచుకోవడం చేస్తున్నారు. ప్రముఖ భవనాలను కూడా బుగ్గి చేస్తున్నారు. ఈ అల్లర్లను అణిచివేసేందుకు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. ఇదిలా ఉంటే, ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటలీ, అల్బేనియా… -
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
JD Vance:ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక అల్లర్లు, నిరసనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. వెస్ట్రన్ దేశాల వలసలు, వైవిధ్య విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైవిధ్యం, కరుణ పేరుతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజల్ని తమ దేశాల్లోకి తీసుకువచ్చిన పాశ్చాత్య దేశాల ఉదారవాదులు.. వారు సమాజంతో కలిసిపోతున్నారా అనే విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. సోషల్ మీడియాలో వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన ఫ్రాన్స్ పరిణామాలను ప్రస్తావించారు. ఈ పరిస్థితులు వస్తాయని ముందే హెచ్చరించినప్పటికీ, ఉదారవాదులు… -
France Protests: నేపాల్ తర్వాత.. నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్..
France Protests - Block Everything: నేపాల్ తర్వాత.. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లోకి వచ్చారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. రాజధాని పారిస్‌లో నిరసన కారులను నియంత్రించడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!