Foreign Portfolio Investors : 2004 నుంచి 2019 వరకు నాలుగు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలన్నీ మే నెలలో ముగిశాయి. ఆ తర్వాత మే నెలలోనే ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి.
FPI Investment : భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు పెరుగుతున్నాయి. జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు.