Special Interview with Founders of Darwin Box: మేనేజ్మెంట్, మనీ అండ్ మ్యాన్‌పవర్.. ఈ మూడూ ఉంటే ఏ కంపెనీ అయినా టాప్‌లో వెళుతుంది. డార్విన్ బాక్స్ యాప్ అనే సంస్థ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. యూనికార్న్ క్లబ్లో చేరి హైదరాబాదీలు గర్వపడేలా చేసింది. ఈ కంపెనీ కోఫౌండర్లు రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్దిలతో ‘‘ఎన్-బిజినెస్