Home
Form 6
Form 6 News
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
Rahul Gandhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టుకు సోమవారం మార్చ్ నిర్వహించారు. సీఈసీని తొలగించడంతో పాటు ఈసీ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ హై ఓల్టేజ్ ధర్నా తర్వాతి రోజు మంగళవారం రాహుల్ గాంధీ తన నివాసంలో ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర సమాజంలోని ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీరందరితో ‘‘టీ… -
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
SIR: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. జాబితాలో పేర్లు లేకుండా పోయిన అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫారం-6తో పాటు ఎస్ఐఆర్ సమయంలో తీసుకువచ్చిన అదనపు డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని… -
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ దాఖలైన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. రాజ్యాంగబద్ధమైన ఈ అత్యున్నత సంస్థ చట్టానికి లోబడే పనిచేస్తుందని తాము భావిస్తున్నట్లు వెల్లడించింది. -
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయని, ముగ్గురు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో , 2025 ఫిబ్రవరి 19 నుంచి ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఏ నిర్ణయంపైనా విభేదించలేదని ఎన్నికల సంఘం వర్గాలు గురువారం తెలిపాయి. ‘‘ఏకగ్రీవం’’గానే ప్రతీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. మరణించిన, నకిలీ, మోసపూరిత, వేరే చోటికి వెళ్ళిపోయిన… -
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
Telangana SIR : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ , క్లెయిమ్‌ల పరిశీలన ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిష్కారం , కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6 దరఖాస్తులపై అధికారులు పాటించాల్సిన స్పష్టమైన మార్గదర్శకాలను ఆయన వెల్లడించారు. ఓటర్లకు ఉపశమనం.. స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదు… -
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ ఓటర్ లిస్టులో తన పేరు ఎలా చేరిందనే ప్రశ్నలపై చద్ధా స్పందిస్తూ.. ఆప్ ఇంకా నన్ను మరిచిపోలేకపోతోందని, తన పేరు పదేపదే ప్రస్తావిస్తూ.. ‘‘ఎక్స్-గర్ల్ ఫ్రెండ్’’లా వ్యవహరిస్తోందని సెటైర్లు వేశారు. ‘‘నేను మూవ్ అన్ అయ్యాను, కానీ ఆప్ మాత్రం నా గురించే కలలు కంటోంది, నా పేరు జపిస్తోంది. ఆప్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌లా వ్యవహరిస్తోంది. బాయ్ ఫ్రెండ్ మాత్రం… -
Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్