Home
Forex Market India
Forex Market India News
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
Why Indian Rupee Hits Record Low Against US Dollar-Explained: భారత కరెన్సీ 'రూపీ' (Rupee) విలువ అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంతగా దిగజారుతోంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయి అయిన 96.81కి పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత క్షీణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రూపాయి విలువ పడిపోవడం అనేది మన దేశంలో ఎప్పుడూ ఒక సున్నితమైన,… -
Indian Rupee Fall: కరెన్సీ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం! రీజన్స్ ఇవే..
Indian Rupee Fall: డాలర్‌తో పోలిస్తే రూపాయి మరోసారి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం రూపాయి ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇదే టైంలో డాలర్ ఆరు వారాలలో అత్యంత బలమైన స్థాయిలో ట్రేడవుతోంది. వరుసగా మూడవ రోజు కూడా రూపాయి క్షీణించిందని, దీని ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలకు పైగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. READ… -
Rupee vs Dollar: డాలర్‌తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!
Rupee vs Dollar: రూపాయి మంగళవారం మరోసారి చారిత్రాత్మక క్షీణతను చవిచూసింది. మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 91 మార్కును దాటింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 10 ట్రేడింగ్ రోజుల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 నుంచి 91కి చేరుకుంది. పలు నివేదికల ప్రకారం.. నవంబర్ 2న డాలర్‌తో పోలిస్తే రూపాయి మొదటిసారి 90ని దాటింది. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్, అమెరికా – భారతదేశం మధ్య వాణిజ్య… -
Dollar vs Rupee: అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ.. అసలేం జరుగుతుంది..?
Dollar vs Rupee: భారతీయ రూపాయి నేడు అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు క్షీణించి.. అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ 90.41 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధాన కారణం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, పెద్ద మొత్తంలో విదేశీ నిధుల ఉపసంహరణ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం.. గ్లోబల్ లో మెటల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లను దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి… -
Story Board: రూపాయి విలువ పడిపోవడానికి కారణాలేంటి..?
Story Board: మన కరెన్సీ రూపాయి. అమెరికా కరెన్సీ డాలర్. మన కరెన్సీని డాలర్‌తో ఎందుకు పోల్చాలి..? విలువ తగ్గిందనో.. పెరిగిందనో ఎందుకు చూడాలి..? అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ డాలర్‌తో మనకేం పని అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గరా అవసరమైనన్ని డాలర్ల నిల్వలుండటం తప్పనిసరి. అలా లేకపోతే…
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!