Home
Flydubai Flight
Flydubai Flight News
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది ప్రయాణికుల్ని కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల, దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చాలనుకున్నాడు. అయితే, దాడిని తట్టుకుని, కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను బంధించే అవకాశం లభించింది. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండైంది.… -
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
Flydubai Heroes: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో 180 మంది ప్రాణాలను కాపడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోగా నిలిచారు. కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తి దాడి చేయడంతో రక్తమోడుతున్నా చివరి వరకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. స్మిత్ ఒక్కరే కాదు, ఆయనకు తోడుగా ప్రయాణికుల్ని కాపాడేందుకు… -
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కూల్చే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పైలట్లలో ఒకరు మరో పైలట్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘర్షణతో విమానం ఆకాశం నుంచి అనూహ్యంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చివరకు అతికష్టంపై సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇజ్రాయిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి,… -
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం నుంచి ఒక్కసారిగా ‘‘స్క్వాక్ (Squawk) 7500 కోడ్’’ జారీ అయింది. విమానం హైజాక్ అయినప్పుడు ఇలాంటి కోడ్ జారీ అవుతోంది. దీంతో విమానం హైజాక్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమై ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!