ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలపై కూడా ఉత్తమ డీల్‌లను అందిస్తున్నాయి. సోనీ, ఎల్‌జి, సామ్ సంగ్ వంటి బ్రాండ్‌ల టీవీలు కూడా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. పండగ వేళ కొత్త టీవీ కొనాలనుకునే వారు ఈ సేల్ ను అస్సలు మిస్ అవ్వకండి. Also Read:Son Hires Contract Killers: తండ్రి హత్యకు కొడుకు సుపారీ..…
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో శాంసంగ్, ఆపిల్ వంటి ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు, ఆఫర్‌లు ఇస్తున్నారు. ఫెస్టివ్ సీజన్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ S23 FE (Galaxy S23 FE) కూడా ఉంది. మీరు శాంసంగ్‌లో మంచి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం.
Flipkart Big Billion Days Sale : పండుగలకు ముందు, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో పండుగ విక్రయ కాలం ప్రారంభం కానుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ప్రకటించబడింది.
Flipkart Big Billion Days Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. దసరా మరియు దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సేల్ మొదలు కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 29) సేల్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య డీల్స్ వివరాలు…