Home
Flight Turbulence
Flight Turbulence News
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
Turkish Airlines Flight TK663 Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న విమానం తీవ్ర తుఫాను, ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ల్యాండింగ్ను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. విమానం గాల్లో తీవ్రంగా ఊగిపోవడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన విమానంలోని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో విమానం తీవ్ర టర్బులెన్స్ను ఎదుర్కొంటున్న సమయంలో ప్రయాణికులు… -
Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
Air India: థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర భయాందోళనకర పరిస్థితి ఎదురైంది. ప్రయాణంలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్రమైన ‘టర్బులెన్స్’ (గాల్లో ఒత్తిడి మార్పుల వల్ల వచ్చే తీవ్రమైన కుదుపులు)కు గురైంది. ఈ ప్రక్రియలో విమానం హఠాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోవడంతో ప్రయాణికులు, కేబిన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అనుకోని సంఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు కేబిన్ క్రూ సిబ్బంది… -
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
టోక్యో విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్కు చెందిన విమానం జపాన్ రాజధాని టోక్యో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు వీచాయి.
తాజావార్తలు
-
Kulgam Terror Attack: కుల్గామ్లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కు గాయాలు..
-
Vu Masterpiece AEye TV: Vu కొత్త Smart TVలు లాంచ్.. 115 ఇంచెస్ స్క్రీన్, AI ఫీచర్లు, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్!
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kavya-Anirudh Wedding: కావ్య మారన్-అనిరుధ్ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలుసా? విందు ఖర్చు తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..