PM Modi and Pawan Kalyan: జపనీస్ సంప్రదాయ యుద్ధకళ కెంజుట్సు (Kendo)లో అధికారిక ప్రవేశం సాధించి అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.. ఈ మేరకు ఆయన పవన్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. పవన్ కల్యాణ్ సాధించిన ఈ విజయం గురించి తెలుసుకున్నానని పేర్కొన్న ప్రధాని మోడీ.. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన ఘనత ప్రశంసనీయం. ప్రజా జీవితంలో, సినిమా…