కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.
Fish Food Festival: హైదరాబాద్ జంటనగరాల వాసులకు నోరూరించే ఫుడ్ ఫెస్టివల్ రాబోతోంది. రకరకాల చేపల వంటకాలను రుచి చూడాలనుకునే ఆహార ప్రియులకు జంటనగరాల్లో 'చేప వంటల ఉత్సవం' వేదిక కానుంది.