2024 సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా, సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే శుభవార్త అందిస్తాం’’ అని సీమా హైదర్ అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమకు ఇది ఐదవ సంతానం. అంతకు ముందు.. ఆమెకు తన మొదటి…
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆలియా భట్ పురిటి నొప్పుల నిమిత్తం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు.