Indian Budget: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్ తొమ్మిదవది. ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ట్రంప్ సుంకాలు, ప్రపంచ ఉద్రిక్తతల మధ్య, మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఉంటుందో చెప్పడం కొంచెం కష్టం. అయితే ఈ స్టోరీలో భారత దేశంలో బడ్జెట్అనే పదం ఎలా వచ్చింది, తొలిసారి…