Home
Finn Allen Century
Finn Allen Century News
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో న్యూజీలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతూ శతకం బాదాడు. కేవలం 47 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో ఐపీఎల్లో కేకేఆర్ స్టార్ ఎన్నో అరుదైన రికార్డులు అందుకున్నాడు. అంతేకాదు కేకేఆర్ చరిత్రలో ఫిన్ అలెన్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ… -
Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస విజయాలు అందుకుంటోంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా డీసీ 8 వికెట్లకు 142 పరుగులే చేయగా.. లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా విజయంలో న్యూజీలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 100…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!