చాలా మంది ఈ ఫైనాఫిల్ ను తినడానికి ఇష్టపడరు.. ఎందుకంటే దాన్ని తినడం కన్నా కొయ్యడం చాలా కష్టమైనపని.. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా ఈ పండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు.. రుచి, సువాసనతోపాటు ఈ పండులో 85 శాతం నీరు ఉంటుంది. ఇందులో చక్కెర 13 శాతమే ఉంటుంది. పీచు…