Heroine Rambha Daughter: హీరోయిన్ రంభ ఇమే గురుంచి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్స్ లో రంభ ఒకరు. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. 15 ఏళ్లకే చదువుకు బ్రేక్ ఇచ్చి హీరోయిన్ గా మారింది. 1992లో విడుదలైన మలయాళ చిత్రం సర్గం తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యింది. ఆతర్వాత…