Home
Film Producers
Film Producers News
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాల విడుదలలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విడుదలలతో పాటు షూటింగ్‌లు, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 8 వారాల ఓటీటీ విండోపై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం మరింత ముదిరింది.. థియేటర్లలో విడుదలైన సినిమాలను కనీసం 8… -
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన, అంతకంటే ఎక్కువగా ఆందోళనకరమైన చర్చ నడుస్తోంది. అదే ‘రెవెన్యూ షేరింగ్’. ఒకప్పుడు ఊరువాడ ఏకమై ఈలలు, గోలలతో కళకళలాడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ తరుణంలో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య మొదలైన వ్యవహారం ఇప్పుడు ‘కోడి ముందా? గుడ్డు ముందా?’ అనే తరహా పంచాయితీకి దారితీసింది. నిన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చారు. ఇక మీదట రెవెన్యూ షేరింగ్… -
Tollywood: సినీ కార్మికుల వేతన పెంపుపై నిర్మాతల కీలక ప్రకటన
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో నిర్మాతల మండలి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో వేతన పెంపుపై తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో పలు ఆంక్షలతో కూడిన కీలక నిర్ణయాలను ప్రకటించారు. వేతన పెంపు వివరాలు నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ప్రకారం, రోజుకు 2000 రూపాయలు… -
TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు
TG Vishwa Prasad: ప్రస్తుతం సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల పెంపు గురించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ నిర్మాతల్లో ఒకరైన విశ్వప్రసాద్ మన తెలుగు సినీ కార్మికులలో టాలెంట్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడడంతో ఫిలిం ఫెడరేషన్ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్మాతలలో పలువురు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపద్యంలో టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా స్పందించారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!