అదేంటి ఒక హీరోని పట్టుకుని “ఎథిక్స్ లేవా?” అని అడుగుతున్నారు అనుకోకండి. ఈ ప్రశ్న అడిగింది ఒక ఫిలిం జర్నలిస్ట్. కిరణ్ అబ్బవరం హీరోగా ‘కె ర్యాంప్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా 17వ తేదీ సాయంత్రం మీడియాతో సమావేశమైంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు, “ఈ సినిమాలో ఉన్న లూడో డైలాగ్ ఉందా? సెన్సార్ వాళ్ళు…