తాజాగా మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి సీనియర్ సినీ జర్నలిస్ట్ పై ఫిర్యాదు చేశారు. ఆమె ‘దక్ష’ చిత్ర ప్రమోషన్స్ సందర్భంలో, ఒక ఇంటర్వ్యూలో ఈ సీనియర్ సినీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను .. “50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు జర్నలిస్ట్. దానికి మంచు లక్ష్మి తీవ్రంగా విరుచుకుపడింది.. “మహేశ్ బాబుకి కూడా 50 ఏళ్లే వచ్చాయి. మీరు షర్ట్…