వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు సంబంధించిన వార్త మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు.
Jawan: కింగ్ ఖాన్ షారూఖ్ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా చిక్కుల్లో పడింది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారూఖ్ ఓ సినిమా చేస్తున్నారు.
MicroSoft: ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ సాయంతో ఎన్నో వెబ్ సైట్లను, పోర్టళ్లను సందర్శిస్తుంటారు. ఫైళ్లు, పాటలు, సినిమాలు, వీడియోలు డౌన్ లోడ్ చేస్తుంటారు.