MicroSoft: మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణ.. చెత్త ఊడ్చే కొత్త యాప్ .. విశేషాలేంటంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MicroSoft: ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ఇంటర్నెట్ సాయంతో ఎన్నో వెబ్ సైట్లను, పోర్టళ్లను సందర్శిస్తుంటారు. ఫైళ్లు, పాటలు, సినిమాలు, వీడియోలు డౌన్ లోడ్ చేస్తుంటారు. ఆ సమయంలో అనేక రకాలుగా కంప్యూటర్ లో అనవసర ఫైళ్లు పేరుకుపోతాయి. మన భాషలో చెప్పాలంటే పనికి రాని చెత్త. అలాంటిది మన కంప్యూటర్ లో ఎంత చెత్తదాగివుందో చెప్పడం కష్టం. ఇవి కంప్యూటర్ పనితీరును మందగించేలా చేస్తాయి. దాంతో వేగంగా పనిచేయలేక యూజర్లు ఎంతో ఇబ్బందిపడతారు.
Read Also: Apple Watch: చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగో తెలుసా?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
వీటిని తొలగించే పరిష్కారం దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తీసుకువస్తోంది. ఈ యాప్ పీసీలో మూలమూలలా దాగివున్న అనవసర చెత్తను ఏరిపారేస్తోంది. తద్వారా కంప్యూటర్ చురుకుగా, మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ అభివృద్ధి దశలో ఉంది. మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఇలాంటి క్లీనింగ్ యాప్స్ ఎన్ని ఉన్నా వాటన్నింటి కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ఈ కొత్త యాప్ కు పీసీ మేనేజర్‌గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఇది విండోస్ 10, ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది.
Read Also: TOSS : విద్యార్థులకు శుభవార్త.. ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నిదానించడానికి గల కారణాలను అన్వేషించి ఆ దిశగా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, సిస్టమ్ స్టోరేజి స్పేస్ ను కూడా ఓ చూపు చూస్తుంది. స్టోరేజిలో చెత్త ఫైళ్లు చేరకుండా ప్రక్షాళన చేస్తూ, తగినంత స్పేస్ ఉండేలా చూస్తుంది. కేవలం ఒక్క క్లిక్ తో వైరస్ లను గుర్తించడమే కాకుండా, తగిన పరిష్కారాలను కూడా చూపుతుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. త్వరలోనే ఇది కొన్ని ప్రత్యేకమైన మార్కెట్లలోనే అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి