భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్‌లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో…
శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ రిలీజై నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక శేఖర్ కమ్ములకు రెస్ట్ దొరికినట్టే. ప్రమోషన్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిర్మాతగా బిజినెస్ లెక్కలు కూడా సెటిలైపోయాయి.. మరి నెక్ట్స్‌మూవీ ఏంటి? Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే.. ఒక్కో సినిమాకు మూడేళ్లు తీసుకునే శేఖర్ కమ్ముల ఒకేసారి రెండు స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాడు. 2000…
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన తాజాగా లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే (ఏప్రిల్ 16న) విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. సినిమా వాయిదా పడిన.. ప్రమోషన్ లో మాత్రం మిగితా…