మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
Fetus in Brain: ఓ అసాధారణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఇది సైన్స్ కే ఒక సవాల్ విసిరింది. ఓ బాలిక తలలో గర్భం దాల్చిన ఘటన చోటుచేసుకుంది.