Pregnancy Planning: ఒక కొత్త జీవాన్ని ఈ లోకానికి తీసుకురావాలంటే, దానికి ముందు కాబోయే తల్లిదండ్రులిద్దరూ శారీరకంగా, మానసికంగా, జీవనశైలిలోనూ పూర్తిగా సిద్ధం కావాలి. ప్రెగ్నెన్సీకి కనీసం మూడు నెలల ముందు (90 రోజులు) కొన్ని అలవాట్లు పూర్తిగా మానేయడం చాలా అవసరం. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలు పురుషులు, మహిళలు ఇద్దరూ తప్పనిసరిగా మానుకోవాలి. ఇవి గర్భధారణకు ప్రతికూల ప్రభావాలు చూపించి, బేబీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం…