ఆడవారిలో ఆరోగ్యకరమైన గర్భధారణకు గుడ్డు నాణ్యత (Egg Quality) అత్యంత కీలకం. సరైన నాణ్యత గల అండాలు ఉంటేనే, పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెంది, ఇంప్లాంటేషన్ సమస్యలు, గర్భస్రావాల ముప్పు తగ్గుతుంది. అయితే, 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తగ్గడం, సరిలేని జీవనశైలి కారణంగా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతున్న ఈ రోజుల్లో.. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగానే అండాల నాణ్యతను పెంచుకునే అవకాశం ఉందని డాక్టర్‌లు సూచిస్తున్నారు. పెళ్లయ్యాక త్వరగా పిల్లలు కావాలంటే…