”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా…
నేను శైలజ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న అమ్మడు మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్తానం సంపాదించుకొంది. ఇక ఈ సినిమా తర్వాత కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ, అవేమి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయాన్ని అందుకోలేదు. ఇక తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన…