ఆఫ్రికన్ దేశమైన ఈక్వటోరియల్ గినియాను సెక్స్ కుంభకోణం కుదిపేస్తోంది. ఆ దేశ ఆర్థిక నేరాల చీఫ్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్‌టేప్‌లు తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 400కు పైగా ఎంగోంగాకు చెందిన సెక్స్‌టేపులు బయటపడ్డాయి.
ఆఫ్రికన్ దేశం ఈక్వటోరియల్ గినియా చరిత్రలోనే అతి పెద్ద సెక్స్ కుంభకోణం వెలుగుచూసింది. ఈక్వటోరియల్ గినియా ఆర్థిక నేరాల చీఫ్ బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్ టేప్‌లు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి.