World Biggest S*X Scandal: 400కుపైగా సెక్స్‌టేపులు.. వీవీఐపీల భార్యలే టార్గెట్‌గా..!
- ఈక్వటోరియల్ గినియాను కుదిపేస్తోన్న సెక్స్ కుంభకోణం
- ఓ దేశ చరిత్రలోనే అతి పెద్ద సెక్స్ కుంభకోణం ఇదే
- గినియా ఆర్థిక నేరాల చీఫ్ బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగా వీడియోలు వైరల్
- పోలీస్ చీఫ్ భార్య.. ప్రెసిడెంట్ సోదరితో పాటు వీఐపీల భార్యలతో సంబంధాలు
- సోషల్ మీడియాలో ఎంగోంగా వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికన్ దేశం ఈక్వటోరియల్ గినియా చరిత్రలోనే అతి పెద్ద సెక్స్ కుంభకోణం వెలుగుచూసింది. ఈక్వటోరియల్ గినియా ఆర్థిక నేరాల చీఫ్ బాల్టాసర్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్ టేప్‌లు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. దాదాపు 400 సెక్స్‌టేపులు బయటపడ్డాయి. పోలీస్ చీఫ్ భార్య, ప్రెసిడెంట్ సోదరితో పాటు అత్యంత ప్రముఖుల భార్యలతో ఉన్న వీడియోలు నెట్టింట సంచలనంగా మారాయి. అందరూ హై ప్రొఫైల్ మహిళలే కావడం విశేషం. ప్రముఖ వ్యక్తుల భార్యలందరితో ఎబాంగ్ ఎంగోంగా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
అధికారులకు దొరికిన సీడీల్లో ఈక్వటోరియల్ గినియా అధ్యక్షుడి సోదరితో సహా అనేక మంది వ్యక్తులతో ఎంగోంగా రొమాంటిక్ సీనుల్లో ఉన్న దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలాంటివి దాదాపు 400కు పైగా సెక్స్ టేపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు పరిశీలించిన తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
బాల్టాసర్ ఎంగోంగా హౌస్ మరియు ఆఫీస్ దగ్గర వందల కొద్దీ సెక్స్ టేప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో అధికారులు బాల్టాసర్ ఎంగోంగా ఇల్లు, కార్యాలయం నుంచి వందలాది సెక్స్ టేపులను కనుగొన్నారు. 54 ఏళ్ల ఎంగోంగా సెక్స్ కుంభకోణానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం 400 కంటే ఎక్కువ సీడీలను వెలికితీశారు. వివిధ వివాహిత మహిళలతో ఎంగోంగా అసభ్య ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దొరికిన సీడీల్లో ప్రెసిడెంట్ సోదరి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భార్యతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఎంగోంగా సంబంధాలు కలిగిన ఉన్న వీడియోలు దర్శనమిచ్చాయి.
ఎంగోంగా ఎక్కువ మంది మహిళలతో అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈక్వటోరియల్ గినియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్దదైన లైంగిక కుంభకోణంగా స్థానిక మీడియా పేర్కొంది. పెళ్లయిన స్త్రీలతోనే కాకుండా.. అనేక మంది పెళ్లికాని మహిళలతో కూడా ఎంగోంగా సంబంధాలు కలిగి ఉన్న వీడియోలు కూడా దర్శనమిచ్చాయి. మహిళలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆ దృశ్యాలను ఎంగోంగా చిత్రీకరించి.. ఆ వీడియోలను సీడీల్లో భద్రంగా ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఎంగోంగా ఇల్లు.. ఆఫీసులో 400కు పైగా సీడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!